మావి సీదా రాజకీయాలు.. ప్రతిపక్షాలవి శిఖండి రాజకీయాలు
కాంగ్రెస్ నేతలు ఇవాళ సీట్లు.. అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు
కాంగ్రెస్ పార్టీది రాష్ట్రానికో నీతి.. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్
సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర : సీఎం కేసీఆర్