టీ20 క్రికెట్లో జింబాబ్వే వరల్డ్ రికార్డు.. ఏకంగా 344 రన్స్October 23, 2024 టీ20 క్రికెట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది.