కేవలం పచ్చి శాకాహారాలనే తిన్న ఆమె… ప్రాణాలు కోల్పోయిందిAugust 4, 2023 రష్యాకు చెందిన ఝన్నా శాంసోనోవా సోషల్ మీడియాలో కొంతకాలంగా పచ్చిగా తినగల శాకాహారాలు మాత్రమే మన ఆరోగ్యానికి మంచివని, అవే తినాలని బలంగా ప్రచారం చేస్తోంది.