లెజెండ్స్ ఫైనల్లో రాయుడు షో..విజేత భారత్!July 14, 2024 ప్రపంచ లెజెండ్స్ టీ-20 క్రికెట్ టైటిల్ ను యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత్ గెలుచుకొంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై విజయం సాధించింది.