యుద్ధం వెనుకSeptember 13, 2023 యుద్ధాలకు ముగింపు పలికేదీ లేదు.చితులను పేర్చడం ఆపిందీ లేదుతరిగిపోతున్న కొండలు మంచుబిందువుల్లా కరిగిపోతున్నాడబ్ డబ్ డబ్ మని చేసే బూట్ల శబ్దం ఆగిందీ లేదు!యుద్ధం అసలు ఎందుకొస్తుందో…