ysrcp mp

సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు ఫేక్ అకౌంట్లతో విమర్శలు చేస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. రెడ్డి, యాదవ్, గౌడ్ అనే ఇంటి పేర్లను ఉపయోగించుకుంటూ ఫేక్ అకౌంట్లతో పోస్టింగ్ లు పెడుతున్నారన్నారు.

ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సహా టీడీపీ నేతలు.. అంతు చూస్తాం, పాదాలతో తొక్కేస్తాం అంటుంటే.. రాజకీయ కక్ష అనుకున్నామని, నిజంగానే వారు ఇంతటి హింసకు దిగజారుతారని అనుకోలేదన్నారు విజయసాయిరెడ్డి.