దొరికిపోడానికే ట్వీట్లు వేస్తున్నారా..?July 28, 2024 ఎన్నికల తర్వాత వైసీటీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మీది ఫేక్ న్యూస్ అంటే, మీది ఫేక్ న్యూస్ అంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.