ఢిల్లీలో జగన్ ధర్నా మొదలు.. ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలుJuly 24, 2024 తమ హయాంలో ఎలాంటి ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదని, ఎవరికీ కష్టం కలిగించలేదని, ఎవరినీ నష్టపరచలేదని చెప్పారు జగన్.