అమరావతికి అప్పులు వద్దు, నిధులివ్వండిJuly 30, 2024 అమరావతిని రాజధానిగా వైసీపీ నేతలు దాదాపుగా ఒప్పుకున్నట్టే. పార్లమెంట్ లో కూడా అమరావతికోసం వారు ప్రశ్నిస్తున్నారు.