YouTuber Harsha Sai,case

యూట్యూబర్ హర్ష సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మ్యారేజ్ పేరుతో తన నుంచి రూ.2 కోట్లు తీసుకున్నారని యువతి ఆరోపించారు.