యూట్యూబ్ ప్రీమియం లైట్‌కు గుడ్ బై!September 28, 2023 యూట్యూబ్‌లో తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్లు అందించే ‘ప్రీమియం లైట్’ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌కు గుడ్ బై చెప్పనుంది గూగుల్.