యూట్యూబ్ సీఈఓ గా భారతీయుడుFebruary 17, 2023 ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ వంటి భారతీయులుండగా తాజాగా స్ట్రీమింగ్, సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు.