ఏపీలో యూట్యూబ్ అకాడమీ..! చంద్రబాబు ఆసక్తికర ట్వీట్August 6, 2024 యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ, గూగుల్ ఏపీఏసీ హెడ్ తో ఆన్ లైన్ లో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు.