కొత్త ఫీచర్లు తీసుకువచ్చిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్
YouTube
ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్న కొత్త అప్డేట్
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో స్లీప్ టైమర్, డ్రీమ్ స్క్రీన్, ఏఐ బాట్ వంటి మూడు లేటెస్ట్ ఫీచర్లు వచ్చాయి.
యూట్యూబ్ మాదిరిగానే ఎక్స్ ప్లాట్‌ఫామ్‌కు కూడా కోట్లలో యూజర్లు ఉన్నారు.
ఈ రోజుల్లో యూట్యూబ్ అంటే తెలియని వారుండరు. రోజులో ఎంత కొంత సమయం యూట్యూబ్ వీడియోల కోసం కేటాయించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. అయితే యూట్యూబ్‌లో మనకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లున్నాయి. వాటిలో కొన్ని యూజ్‌ఫుల్ ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే చాలు. మూడు స్టెప్స్‌లో యూట్యుబ్ ఛానెల్ రెడీ.
ఇంటర్నెట్‌లో ఏ విషయం గురించి సెర్చ్ చేయాలన్నా గూగుల్‌పైనే ఆధారపడుతుంటారు చాలామంది. అందుకే యూజర్ల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త టూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంటుంది గూగుల్. తాజాగా.. ‘అబౌట్ దిస్ ఇమేజ్’ అనే టూల్, ‘యూట్యూబ్ క్రియేట్’ అనే యాప్‌ల గురించి ప్రకటించింది.
యూట్యూబ్‌లో తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్లు అందించే ‘ప్రీమియం లైట్’ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌కు గుడ్ బై చెప్పనుంది గూగుల్.
ఈ రోజుల్లో ఎక్కువమంది వాడుతున్న యాప్స్‌లో యూట్యూబ్ కూడా ఒకటి. యూట్యూబ్ యూజర్లు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తుంటుంది. తాజాగా యూట్యూబ్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
మొబైల్లో వాడకం పెరిగాక యూట్యూబ్‌కు ఎనలేని పాపులారిటీ వచ్చింది