Artificial Intellegence- IMF | కృత్రిమ మేధతో 50 శాతం ఉద్యోగాలు హాంఫట్.. తేల్చి చెప్పిన ఐఎంఎఫ్ చీఫ్..!January 15, 2024 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రారంభంలో తక్కువ ప్రభావం ఉండొచ్చునని అంచనా వేసినా క్రిస్టాలినా జార్జివా.. పని ప్రదేశాల్లో సమగ్రత వల్ల ఉత్పాదకతతో బెనిఫిట్ పొందొచ్చునని చెప్పారు.