ఇలా చేస్తే అందమైన పాదాలు అందుకుంటాయి పొగడ్తలు..October 6, 2023 పాదాలపై ఉన్న మురికి, డెడ్ స్కిన్ సెల్స్ పోవాలంటే వాటికి స్క్రబింగ్ అవసరం. ఇది చాలా సులభం. ఇంట్లో ఉండే పంచదార, నిమ్మకాయను తీసుకోండి. పాదాలను శుభ్రంగా కడిగి గోరు వెచ్చటి నీటిలో కాసేపు ఉంచండి.