ఈ మనిషికి రెండు మొఖాలు (కవిత)October 11, 2023 నిదానమే ప్రధానం అంటాడు గానీట్రాఫిక్ లో ఎప్పుడూ నిదానించడు.సత్యమేవ జయతే అని పలకడానికే…ఇంట్లో పిల్లలకు ‘ఎవరన్నా వస్తే నాన్న లేడని చెప్పమంటూ’పచ్చిఅబద్ధాలు మప్పుతాడు…!చట్టబద్ధమైన హెచ్చరికతో మొదలైన చిత్ర…