సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన : జగన్November 29, 2024 సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన ఉంటుంది అని జగన్ కీలక ప్రకటన చేసారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే పడుకుంటా అని తెలిపారు.