YCP

అతను వీడియోలో చెప్పినంత పేదవాడేమి కాదని, KFC సహా పలు రెస్టారెంట్లలో చికెన్‌, బిర్యానీలు తింటున్న వంశీ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు.

వైసీపీ సర్కార్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన నాని.. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉన్నారు.

ప్రత్యేకహోదా విషయంపై ఆల్ పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్.

పదో తరగతి విద్యార్థులతో నారా లోకేష్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు నారా లోకేష్‌కు ఎదురెళ్లారు. విద్యార్థులతో కలిసి జూమ్‌లో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. నారా లోకేష్ కు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడేందుకు కొడాలి, వంశీ సిద్ధమవగా నిర్వాహకులు మ్యూట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌తో పాటు డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా, ఫారెస్ట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పదవులు నిర్వహిస్తున్న గుర్రంపాటి దేవేందర్ […]

విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.. ఆ తర్వాత వైసీపీవైపు అడుగు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైసీపీ తరపున నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. టీడీపీ తరపున గెలిచిన ఆయన వైసీపీ కేడర్ తో అంత త్వరగా కలవలేకపోయారు. ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆయన పార్టీకి దూరం జరిగేందుకు నిర్ణయించుకున్నారు. సమన్వయ కర్త పోస్ట్ కి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాశారు. […]