హామీలు ఇచ్చినప్పుడు తెలియదా నిధులు లేవని : శ్యామలJanuary 4, 2025 హామీలు ఇచ్చినప్పుడు డబ్బులు లేవని తెలియదా? ఇప్పుడు నిధులు లేవని ఎలా చెప్తారు? అని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత శ్యామల ఫైర్ అయ్యారు.