అంతకుముందు బొత్స సత్యనారాయణ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ప్రమాణానికి వెళుతున్న బొత్సను జగన్ అభినందించారు.
YCP leader
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, ఈ ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
ఎల్లో మీడియాలో రాసిన వార్తలను పట్టుకొని కడపలో బై ఎలక్షన్ వస్తుందని, తాను షర్మిలను గెలిపించేందుకు అక్కడే ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రవిచంద్రారెడ్డి అన్నారు.