రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలుDecember 11, 2024 ఆరు నెలలుగా కూటమి పాలన జరుగుతున్నా చెక్ పోస్టులు దాటుకుని మరీ బియ్యం వస్తున్నాయంటే దీని వెనుక ఎవరున్నారు? అని జగన్ ప్రశ్నించారు.