Toxic Movie: ఎట్టకేలకు సెట్స్ పైకి యష్ సినిమాAugust 8, 2024 Yash’s Toxic Movie: రెండేళ్లు గ్యాప్ తర్వాత యష్ మరో సినిమా స్టార్ట్ చేశాడు. టాక్సిక్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.