Yashoda Movie Review

Samantha’s Yashoda Telugu Movie Review: హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతున్న సమంతా మరో ఇదే జానర్ మూవీ ‘యశోద’ తో ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.