ఇండియా కూటమిలోకి జగన్.. యనమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్July 26, 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జగన్ ధర్నా చేసిన విషయం తెలిసిందే.