Yalamarthi Anuradha

మనిషి మనిషి మధ్యనఏదో తెలియని బంధంఅల్లుకుని ప్రవహిస్తేదొరుకుతుంది అంతు తెలియనిఅనుభూతికులంతో సంబంధం లేదుమతంతో ముడి ఉండదుఎక్కడ ఉంటున్నావన్నది అసలుఅక్కర్లేదుగుడిసా, బంగ్లానా, దేశమా, విదేశమాఏదైనా కానీ ఎక్కడైనా కానీమానసిక…

ప్రేమకు త్యాగం మారు పేరనిపాత సిద్ధాంతాల్ని కొట్టేస్తూవికటిస్తే యాసిడ్ అభిషేకం తప్పదనేఅజ్ఞానుల అకృత్యాలు ప్రబలిపోతున్నాచూస్తూనే ఉందామా రాజకీయ ఉబలాటంలోబంద్ లు ధర్నాలువిద్యార్థుల ఇక్కట్లుఅనవసర విషయాలకి బలి అవుతున్నా…

నీ ఆలోచన లేని క్షణం ఉండదేఅనుక్షణం తలపుల్లో ఉన్నది నీవేగాప్రేమ విరహంలో మది అగ్ని గుండం అంటారేగంధపు కొలనులా పరిమళభరితమే ఎప్పుడూ నాకైతేఎటువైపు చూపు తిప్పినా నువ్వేకనుల…

శరద్ పూర్ణిమ.. చంద్రుడు రెట్టింపు అందంతో మిరుమిట్లు గొలుపుతున్నాడు . కవులు వర్ణించగలరు అంటారు కానీ ఎంత చెప్పినా తక్కువేనేమో అన్నట్లున్న ఆ నిండు జాబిలిని ఎంత…