Mahindra XUV.e9 | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లపై మహీంద్రా నజర్.. త్వరలో మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9..?!March 27, 2024 Mahindra XUV.e9 | మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 కారుతోపాటు ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 5ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 1ఎక్స్ఓ పేర్లతో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నది.