Xiaomi 14 Ultra

Xiaomi 14 Ultra | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ షియోమీ (Xiaomi) త‌న ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. భార‌త్ మార్కెట్లో షియోమీ ఆవిష్క‌రించిన ఆల్ట్రా వేరియంట్ తొలి స్మార్ట్ ఫోన్ ఇది.

Sony LYT-900 Sensor Smart Phones | స్మార్ట్ ఫోన్ల త‌యారీలో ఒప్పో(Oppo), షియోమీ (Xiaomi), వివో (Vivo) అగ్ర‌శ్రేణి సంస్థ‌లుగా నిలిచాయి.