త్వరలోనే షావోమీ 14 సీవీ మొబైల్ లాంచ్! ఫీచర్లివే..June 11, 2024 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ.. ‘షావోమీ 14 సీవీ’ పేరుతో సరికొత్త ప్రీమియం మొబైల్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.