కోవిడ్-19 చైనా ఉద్దేశపూర్వకంగా తయారుచేసిన జీవాయుధమే..June 28, 2023 ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ ఝెంగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చావోషావ్ ఈ విషయాలను వెల్లడించారు. కోవిడ్-19 వైరస్‌ను జీవాయుధంలా వాడుకొనేలా చైనా మార్పులు చేసిందని తెలిపారు.