శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీపై చంద్రబాబుకు బండి సంజయ్ బహిరంగ లేఖSeptember 20, 2024 తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన సంజయ్