ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన రచయితకు మరణ శిక్ష!January 3, 2023 అక్టోబర్ 12న ఆ ఇంటర్వ్యూ ప్రసారం పూర్తి కాగానే అదే రోజు ఇరాన్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. ఆయనపై గూఢచర్యం ఆరోపణలు మోపి విచారణ జరిపి నిన్న ఉరి శిక్ష విధించింది.