అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ వేదికగా రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది.
భారత కుస్తీ సమాఖ్య లో మరో వివాదం రాజుకొంది. అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికలో వివాదాస్పద బ్రజ్ భూషణ్ అనుచరుడు ఎంపిక కావడంతో అంతర్జాతీయ రెజ్లర్లు తీవ్రనిరసన తెలుపుతూ కన్నీరుమున్నీరయ్యారు.