వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా హంపిDecember 29, 2024 చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్గా ఘనత సాధించిన హంపి