ప్రపంచ జూనియర్ హాకీ సెమీఫైనల్లో భారత్!December 14, 2023 2023- జూనియర్ ప్రపంచకప్ హాకీ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ సంచలన విజయంతో చేరుకొంది. ఫైనల్లో చోటు కోసం జర్మనీతో తలపడనుంది.