ప్రపంచ చెస్ లో భారత గ్రాండ్ మాస్టర్ల సంచలనం!December 31, 2023 ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువగ్రాండ్ మాస్టర్ల త్రయం సంచలనం సృష్టించారు.