పనిలో రాణించాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే!August 21, 2024 ప్రస్తుతం ఉన్న రోజుల్లో పని చేసే చోట సాఫ్ట్‌స్కిల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయని లింక్డ్ ఇన్ వంటి సంస్థలు నిర్వహించిన పలు సర్వేల ద్వారా తెలుస్తోంది. క్రియేటివ్ స్కిల్స్ లేక చాలామంది టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ కూడా వెనుకబడుతున్నారని సర్వేలు చెప్తున్నాయి.