ముడతలు లేని చర్మాన్ని కోరుకునేవాళ్లు అలాగే జిమ్‌లో ఎక్కువగా కుస్తీ పడేవాళ్లు స్కిన్ టైటెనింగ్ కోసం కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
Workouts
సాధారణంగా చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువవుతుంటాయి. చలికి నరాలు బిగుసుకుపోవడం, కీళ్ల మధ్య ఉండే బారోమెట్రిక్ ప్రెజర్ తగ్గడం వంటి కారణాల వల్ల నొప్పులు పెరుగుతుంటాయి.
రోజువారీ జీవితంలో మెట్లు ఎక్కడం, దిగడం, నడవడం, బరువులు ఎత్తడం, బైక్ నడపడం, బస్‌లో నిల్చోవడం ఇలా రోజూ ఎన్నో రకాల ఫిజికల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ సరిగ్గా చేయాలంటే శరీరంలో బ్యాలెన్సింగ్ కరెక్ట్‌గా ఉండాలి.