Women

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర UN ఏజెన్సీల నివేదిక ప్రకారం, 20 సంవత్సరాల కాలంలో మొత్తం ప్రసూతి మరణాల రేటు 34.3 శాతం తగ్గింది, 2000లో 1,00,000 జననాలకు 339 ప్రసూతి మరణాల నుండి 2020 నాటికి 223 ప్రసూతి మరణాలకు పడిపోయింది.

దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని నిరసనలొచ్చినా , ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా తాలిబన్ లు తమ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గడంలేదు. మహిళలపై ఆంక్షలను రద్దు చేయబోమని తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ నిన్న ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

మహిళ కెరీర్‌ ప్రస్థానం విస్తరిస్తోంది. డిగ్రీ పట్టా సాధించడం, టెన్‌ టూ ఫైవ్‌ జాబ్‌లో సెటిల్‌ అవ్వడం… అనే కాన్సెప్ట్‌కు కాలం చెల్లి పోయింది. ‘ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలిస్తాం’ అంటున్నారు.

చలి కాలంలో తేమతో కూడిన గాలుల వల్ల వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. మహిళలకు సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

female health problems: మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల వయసు నుంచి ఐదుపదుల వయసు వరకూ మహిళల్లో రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.