మహిళాటెస్టులో భారత్ రికార్డుల మోత!December 15, 2023 ఇంగ్లండ్ తో నవీముంబై వేదికగా జరుగుతున్న ఏకైక మహిళా టెస్టుమ్యాచ్ తొలిరోజు ఆటలోనే భారత్ రికార్డుల మోత మోగించింది.