టాక్సీ డ్రైవర్ కూతురికి ఐపీఎల్ కాంట్రాక్టు!December 11, 2023 భారత క్రికెట్ బోర్డు గత 15 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ దిగువ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో ప్లేయర్ల తలరాతను మార్చి వేస్తోంది.