గవర్నర్ వద్దకు చేరిన ఏపీ మహిళా కమిషన్ వివాదంJuly 12, 2024 రాజీనామా చేయాలంటూ పరోక్షంగా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ వేధింపులకు భయపడేది లేదంటున్నారు చైర్ పర్సన్. తన పదవీకాలం 2026 మార్చి వరకు ఉందని ఆమె గుర్తు చేస్తున్నారు.