విశ్వ క్రీడల్లో భారత మహిళలు – పతకం రాకపోయినా పట్టుదల నేర్పారుAugust 11, 2024 రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ల్లో భారత జట్టులో మహిళలపైనే పతక ఆశలు ఎక్కువగా ఉండడం విశేషం.