Wipro – Rishad Premji | దేశీయ ఐటీ రంగం వృద్ధిరేటు నెమ్మదిస్తోంది. ఫలితంగా ఆయా కంపెనీలు తమ వృద్ధిరేటు గైడెన్స్ కుదించేస్తున్నాయి. ఈ తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషాద్ ప్రేమ్‌జీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన వార్షిక వేతనం తగ్గించేసుకున్నారు.