చలికాలం వచ్చిందంటే రకరకాల చర్మ సమస్యలు మొదలవుతాయి. చర్మం పొడిబారడం, పగలడం, జుట్టు పొడిబారడం వంటివి ఈ సీజన్‌లో ఎక్కువ.
Winter Skin Care Tips in Telugu
చలికాలంలో పెదవులను అందంగా, తేమగా ఉంచుకునేందుకు కొన్ని నేచురల్ టిప్స్ పనికొస్తాయి.
చలికాలం వచ్చేస్తోంది. ఇప్పటికే సాయత్రం వేళల్లో చల్లగాలులు వీస్తున్నాయి. అయితే వాతావరణంలో ఉన్నట్టుండి మార్పులు వచ్చినప్పుడు చర్మం పొడిబారి, పగిలిపోతుంటుంది. అందుకే ఈ సీజన్‌లో చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.