చలికాలం చర్మం పాడవ్వకుండా..October 27, 2022 చలికాలం వచ్చేస్తోంది. ఇప్పటికే సాయత్రం వేళల్లో చల్లగాలులు వీస్తున్నాయి. అయితే వాతావరణంలో ఉన్నట్టుండి మార్పులు వచ్చినప్పుడు చర్మం పొడిబారి, పగిలిపోతుంటుంది. అందుకే ఈ సీజన్‌లో చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.