చలికాలం తెచ్చె డిప్రెషన్.. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్!December 9, 2022 చలికాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) అనేది చాలామందిని వేధించే సమస్య. ఇది చలికాలంలో మొదలై.. సీజన్ మారేటప్పుడు తగ్గిపోతుంది.