Will give

తన మీద, తన సినిమా మీద సోషల్‌మీడియాలో దాడులు జరుగుతున్నాయన్నారు. కొందరు డబ్బులిచ్చి మరీ సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.