Wild Rule

ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై టీడీపీ నేతలు హత్యాయత్నం కేసులు పెట్టారు. ఒకవైపు వైసీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలు.. ఎవరిపై దాడులకు పాల్పడుతున్నారో వారిపైనే తిరిగి కేసులు పెడుతుండటంపై మాజీ ఎంపీ రెడ్డప్ప మండిపడ్డారు.