Wife

17 నిమిషాల పాటు ఈ వీడియో నమ్రతా ఆఫిషియల్‌ అకౌంట్‌లో స్టోరీగా కనబడింది. అయితే వెంటనే స్టోరీ నుంచి ఈ వీడియోను నమ్రతా తొలగించినట్లుగా తెలుస్తోంది. అప్పటికే కొంతమంది రికార్డు చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మార్చారు.

అమెరికాలోని సన్ వ్యాలీ రిసార్ట్‌లో అలెన్ అండ్ కో సంస్థ వార్షికోత్సవంలో భాగంగా బిలియనీర్ల కోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌న‌కు హాజరైన ఆస్ట్రిడ్ బఫెట్.. రిసార్ట్ సిబ్బంది ఒక కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.